రాజుపాలెం మండల పరిషత్ కార్యాలయ ఆవర ణలో నేడు వైఎస్సార్ ఆసరా నాల్గవ విడత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీఎం సునీత ఆది వారం తెలిపారు. మండలంలో 722 డ్వాక్రా గ్రూపులకు గాను
రూ. 5. 69 కోట్లు జమచేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జలవన రుల శాఖ మంత్రి అంబటి రాంబాబు హాజరవుతున్నట్లు తెలిపారు. కావున అర్హులైన డ్వాక్రా సభ్యులు హాజరు కావాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa