వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.
తన వాళ్లకు లబ్ధి చేకూర్చేలా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకున్నారని ఎంపీ రఘురామ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సీఎం నిర్ణయాలపై సీబీఐ విచారణ జరపాలని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.