తన మామ ఆరోపణలపై స్పందించాలన్న ప్రశ్నకు భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా ఘాటు స్పందించారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమెకు మీ మామ ఆరోపణలపై మీరేమంటారు? అనే ప్రశ్న ఎదురైంది.
దీంతో అసహనం వ్యక్తం చేసిన ఆమె వ్యక్తిగత విషయాలను చర్చించడానికి ఇది వేదిక కాదని గుర్తుచేశారు. ఈ విషయాల గురించి అడగాలంటే తనను నేరుగా సంప్రదించాలని రివాబా గట్టిగా బదులిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa