తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. తన మంత్రి పదవికి సెంథిల్ బాలాజీ రాజీనామా చేశారు. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు
వసూలు చేశారన్న ఆరోపణలపై ఆయనను గతేడాది జూన్ 14న ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ రాలేదు. ఈ నేపథ్యంలోనే తాను పదవికి రాజీనామా చేసినట్లు సెంథిల్ బాలాజీ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa