ఎన్నికల వేళ ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్‌ను తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
దీనిపై త్వరలో రాజ్యసభలోనూ చర్చిస్తామన్నారు. అయితే ఈ సంవత్సరం జూన్ నెలతో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa