మండలానికి ఇటీవలే బదిలీలపై వచ్చిన మండల స్థాయి అధికారులను మండల వైకాపా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి బొకేలు శాలువాలు అందజేశారు. బూర్జ మండలంలో బాధ్యతలు చేపట్టిన తహశీల్దార్ అంబేద్కర్ ని, సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనాయకులు మంగళవారం ఆయా మండల అధికారుల కార్యాలయాల్లో కలిసారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధికి కృషి చేయాలని జడ్పిటిసి రామారావు గోవిందరావు రాంబాబు కోరారు.