బీసీలకు అన్యాయం చేసింది చంద్రబాబే అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ అన్నారు. బీసీ సామాజిక వర్గ సోదరులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. సీఎం జగన్ బీసీల బాంధవుడు అని తెలిపారు.
ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలను చంద్రబాబు మోసం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు చేస్తున్న కుట్రల్లో బీసీలను భాగస్వామ్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa