రాప్తాడులో ఈనెల 18న సీఎం వైఎస్ జగన్ సిద్ధం బహిరంగ సభను పెద్ద ఎత్తున జరగనుందని అందరు హాజరై విజయవంతం చేయాలని అనంతపురం ఇన్చార్జు మంత్రి పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం పిలుపునిచ్చారు. రాప్తాడులో సిద్ధం బహిరంగ సభ జరుగునున్న ప్రాంతంలో మంగళవారం అనంతపురం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa