ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వానికి మావోయిస్టుల హెచ్చరిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2024, 08:36 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మావోయిస్టులు హెచ్చరిస్తూ.. రెండు పేజీల లేఖను విడుదల చేసారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లా డివిజన్ మావోయిస్ట్ కార్యదర్శి అరుణ పేరుతో ఈ లేఖ విడుదల అయింది. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థుల మరణాలకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని లేఖలో పేర్కొన్నారు. విద్యార్థులకు మరణాలకు బాధ్యత వహిస్తూ.. రంపచోడవరం, పాడేరు ITDA పీఓలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com