జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనకు హెలికాఫ్టర్‌కు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డంకులు కల్పించింది. ఈ క్రమంలోనే జనసేనాని తన రూటు మార్చుకున్నారు. నేటి నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. ఆయన జిల్లాల నేతలనే పార్టీ కార్యాలయానికి రావాలని సూచించారు. అనంతరం అభ్యర్థుల ఎంపికపై కూడా పవన్ కసరత్తు చేస్తున్నారు.