ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి బేతంచెర్ల వైస్సార్సీపీ పార్టీ ఆఫీస్ నందు జన్యు సంబంధమైన కండరాల క్షినత వ్యాధితో బాధపడుతున్న డోన్ మండలం పరిధిలోని అవులదొడ్డి గ్రామానికి చెందిన రాజు తండ్రి మద్దిలేటి 10 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గురువారం అందజేశారు. వారు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తు మంత్రి వైస్సార్సీపీ పార్టీకి, ఎప్పటికీ రుణపడి ఉంటామని అయన తెలిపారు.