రాజధాని ఫైల్స్ సినిమాతో సీఎం జగన్ రెడ్డి భయపడ్డాడని టీడీపీ గుంటూరు తూర్పు నసీర్ విమర్శించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని నెహ్రూనగర్‌లో గురువారం 'భవిష్యత్తుకు గ్యారంటీ' కార్యక్రమం నిర్వహించారు. ఐదుకోట్ల ఆంధ్రుల కలల రాజధానితో ముఖ్యమంత్రి మూడుముక్కలాట ఆడుకున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో ముకుందరావు, బత్తిన శంకర్, గుడిపల్లి వాణి, యర్రగోపు నాగేశ్వరరావు, నవీన్, తదితరులు పాల్గొన్నారు.