జీ. డి. నెల్లూరు నియోజకవర్గం గడ్డ నారాయణస్వామి అడ్డా అని ఎస్ ఆర్ పురం మండలం వైసిపి శ్రేణులు పిలుపునిచ్చారు. శుక్రవారం ఎస్. ఆర్. పురం మండలం కేంద్రంలోని సిద్ధం అనే కార్యక్రమం ద్వారా సంఘీభావాన్ని వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ రానున్న 20 24 లో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.