తమిళనాడు సేలం జిల్లా కురుక్కమ్డి ప్రాంతంలో ఈ నెల 12న దారుణం జరిగింది. పెరుమయి (55) అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. అదే ప్రాంతంలో నివాసం ఉండే 17 ఏళ్ల బాలుడు ఆమెతో ఎఫైర్ పెట్టుకోవాలని భావించాడు.
దీనికి పెరుమాయి నిరాకరించి, బాలుడిని మందలించింది. ఈ విషయం ఇతరులకు ఆమె చెబుతుందని బాలుడు భావించాడు. రాయితో పెరుమాయి తలపై కొట్టి ఆమెను హత్య చేశాడు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.