స్టాక్ మార్కెట్లు ఈ వారం లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 376 పాయింట్లు లాభపడి 72,427 వద్ద ముగిసింది. నిఫ్టీ 130 పాయింట్లు పుంజుకుని 22,041 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : విప్రో (4.79%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.96%), ఎల్ అండ్ టీ (2.68%), టాటా మోటార్స్ (2.02%), మారుతీ (1.93%).
టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.36%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.90%), రిలయన్స్ (-0.70%), ఎన్టీపీసీ (-0.59%), యాక్సిస్ బ్యాంక్ (-0.31%).