హొళగుంద మండలం నెరణికి తాండ గ్రామంలో మంచినీటి ఎద్దడి ఏర్ప డడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఉన్న ఒక్క బోరుతో ప్రజలు నీటికి ఇబ్బందులు పడు తున్నట్లు శుక్రవారం ఆ గ్రామస్తులు చెప్పారు. ప్రజల కష్టల ను చూసి టీడీపీ నాయకుడు వైకుంఠం మల్లి కార్జున స్పందించి కరడిగుడ్డం నుండి బోరు నీటిని ట్యాంకర్ల ద్వారా గ్రామస్తు లకు అందిస్తున్నారు.