అల్లుడి బాగోతం అత్తగా తనకే తెలుసని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘జగన్ పాలన-మహిళ స్పందన’ రాష్ట్రస్థాయి మహిళా సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు.
గత పాలనలో రూ.6 లక్షల కోట్ల లూటీ జరిగిందన్నారు. చంద్రబాబు పనైపోయిందని, ముసలోడైపోయాడని ఆమె సెటైర్లు వేశారు. అందుకే తన కొడుకును సీఎం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆమె తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa