టాటా గ్రూప్ కంపెనీలైన ఎయిరిండియా, ‘టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్’ కర్ణాటకలో రూ.2,300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. దీనివల్ల దాదాపు 1,650 మందికి ప్రత్యక్షంగా ఉపాధి
లభించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బి.పాటిల్ సమక్షంలో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదిరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa