కూడేరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో బుధవారం వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక అధికారులతో కలిసి సేవారత్న, సేవా మిత్ర పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా పూలమాలలతో వాలంటీర్లను ఘనంగా సన్మానించారు. వాలంటీర్ల సేవలను విశ్వేశ్వర్ రెడ్డి కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa