స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 535 పాయింట్లు లాభపడి 73,158 వద్ద ముగిసింది. నిఫ్టీ 162 పాయింట్లు పెరిగి 22,217 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.12%), ఐటీసీ (2.73%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.61%), టీసీఎస్ 2.44%), టెక్ మహీంద్రా (2.32%).
టాప్ లూజర్స్ : ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.87%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (-1.28%), కోటక్ బ్యాంక్ (-1.11%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.73%), హిందుస్తాన్ యూనిలీవర్ (-0.61%).