టీడీపీ, జనసేన కూటమిలో భాగంగా నేడు తొలిజాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ.... ఆళ్లగడ్డ నియోజకవర్గం తెలుగుదేశం ఇంఛార్జి అయిన నన్ను ఈ రోజు రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేయడం చాలా ఆనందకరం.ఇందులో నా కష్టం కన్నా మీరు నా ఆర్హతలని రాష్ట్రానికి రాష్ట్ర నాయకునికి తెలియపరచి నా మీద మరింత బాధ్యత ను పెంచారు..ఇక నాయకురాలిగా కాదు.. మీ కుటుంభం లో ఒక సభ్యురాలిగా వుంటూ మి కష్ట నష్టం లో సదా మీకు తోడుగా వుంటానని తెలియజేస్తున్నా అని అన్నారు.