ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రబీ (2021-22), ఖరీఫ్-2022 సీజన్‌లో అర్హత పొందిన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును చెల్లించనుంది.
10.79 లక్షల మంది రైతులకు రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ సొమ్ము అందిస్తారు. ఈ నెల 28న తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం జగన్ బటన్ నొక్కి ఈ సొమ్మును జమ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa