గార్లదిన్నె మండల కేంద్రానికి చెందిన సాలమ్మ కుమారుడు సురేంద్ర వివాహానికి మంగళవారం ఆర్థిక సహాయన్ని అందజేశారు. ఈసందర్బంగా కేశవరెడ్డి మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషకరమని తెలియజేశారు. వారి వైవాహిక జీవితం ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.