ఢిల్లీలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కాలిన గాయాలతో మరణించారు. మృతుల్లో ఒకరిని నైజీరియన్‌గా గుర్తించగా, మరొకరి గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ నెల 23న ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు కాలిన గాయాలతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa