తాడిపత్రి పట్టణ కేంద్రంలోని తహశీల్దారు కార్యాలయంలో మంగళవారం ఓటరు జాబితా సవరణ కార్యక్రమం జరిగినట్లు ఆమ్ అద్మీ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ డిప్యూటీ కలెక్టర్ రాంగోపాల్ రెడ్డి అధ్యక్షతన ఓటరు జాబితా సవరణ కార్యక్రమం జరిగినట్లు తెలిపారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారన్నారు.