లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు పీఎం కిసాన్ పథకం కింద 16వ విడత నిధులను ఇవాళ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొంది.
మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.2 వేల చొప్పున నగదును జమ చేయనున్నారు. నేడు 16వ విడత నిధులను కేంద్ర జమ చేయనుంది.