ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ పథకం ద్వారా రైతులకు రూ. 50 వేలు ఆర్థిక సాయం

national |  Suryaa Desk  | Published : Thu, Feb 29, 2024, 11:21 AM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో పరంపరగత్ కృషి వికాస్ యోజన (PKVY) కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా రైతులకు హెక్టారుకు రూ.50 వేల ఆర్థిక సాయం అందిస్తుంది.
సేంద్రీయ ఉత్పత్తి, ఆర్గానికి ప్రాసెసింగ్, సర్టిఫికేషన్, లేబులింగ్, ప్యాకేజింగ్, రవాణా కోసం ప్రతి మూడేళ్లకు ఒకసారి సాయం అందిస్తారు. ఈ క్రింది లింక్ ద్వారా https://dmsouthwest.delhi.gov.in/scheme/paramparagat-krishi-vikas-yojana/ ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com