ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పవన్ సీఎం పదవి అడగాల్సింది'

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 29, 2024, 11:52 AM

పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. 80 అసెంబ్లీ స్థానాలు, రెండేళ్లు సీఎం పదవి పవన్ అడగాల్సిందని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.
జనసేన పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాదు.. రాకూడదని కోరుకుంటున్నానని అన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరపతి పెరగడానికి పవనే కారకులు అని అన్నారు. పవన్ నన్ను కలవాల్సింది. కానీ ఆయన కలవలేదు. నా దగ్గరికి వచ్చుంటే సీట్ల సర్దుబాటుపై సలహా ఇచ్చేవాడిని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com