‘‘రాష్ట్రంలో 23వేల డీఎస్సీ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 6వేలతో ఎన్నికల ముందు జగనన్న దగా డీఎస్సీని విడుదల చేశారు. ‘రేవు దాటేంతవరకే ఓడ మల్లన్న, రేవు దాటినతర్వాత బోడి మల్లన్న’ చందంగా జగనన్న తయారయ్యారు. స్పెషల్ స్టేటస్, క్యాపిటల్, మెగా డీఎస్సీ అంటూ నాసిరకం మద్యం బ్రాండ్లను విక్రయిస్తున్నారు. వాటిని తాగినవారి లివర్లు చెడిపోయి చనిపోతున్నారు. ఎన్నికల ముందు మద్యనిషేధం అన్నారు. ఇప్పుడు ప్రభుత్వమే మద్యం అమ్ముతోంది. వైఎస్సార్ జలయజ్ఞం కింద మిగిలిన ప్రాజెక్టులను కడతానని జగనన్న హామీ ఇచ్చారు. హోదాపై వీరికి చిత్తశుద్ధేలేదు. వారి స్వలాభం కోసం ప్రజలను ఎంతకైనా తాకట్టు పెడతారు’’ అంటూ షర్మిల మండిపడ్డారు.