‘‘సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు, నేతలకు వెల్లంపల్లి డబ్బులు ఎరచూపి వైసీపీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. నాతోనూ ఇటీవల బేరాలు ఆడా అని కార్పొరేటర్ వీరమాచినేని లలిత వాపోయారు. పార్టీ నేతలు వారి ప్రలోభాలకు లొంగవద్దు.’’ అని 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత పేర్కొన్నారు. గొట్టుముక్కల రఘురామరాజు, పరుచూరి ప్రసాద్, ఎరుబోతు రమణ, దాసరి ఉదయశ్రీ, పైడి శ్రీను, బత్తుల కొండ, దాసరి కనకారావు, నవనీతం సాంబశివరావు, ఘంటా కృష్ణ మోహన్, కంచి ధనశేఖర్, కంచి దుర్గ, లబ్బా వైకుంఠం, బెజవాడ తిరుపతి, బోను వెంకాయమ్మ, సాయిరామ్గౌడ్, సూరవరపు నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.