మహిళలు అందంగా కనిపించేందుకు ఎక్కువ బ్యూటీ టిప్స్ ఫాలో అవుతారు. మార్కెట్ల్ దొరికే క్రీమ్స్ తో కాకుండా మనం ఇంట్లోనే సహజసిద్ధమైన పద్ధతుల్లో ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు. లేత కొబ్బరితో ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం నిగారింపును సంతరించుకుంటుంది. మనం ఇంట్లోనే తయారు చేసుకునే బొప్పాయి, టమోటా ఫేస్ ప్యాక్ లు కూడా అందాన్ని మరింత పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
మనిషికి నిద్ర అనేది అత్యంత అవసరం. ముఖ్యంగా 6-8 గంటల వరకు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ చాలా మంది సోషల్ మీడియాకు అలవాటు పడి నిద్ర పోవడం లేదు. పలు పనుల కారణంగా 5 గంటల కంటే తక్కువ నిద్రపోతుంటారు. దీనివల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఏ విషయంలోనూ సరైన నిర్ణయం తీసుకోలేని స్థాయికి చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.