అనేక రాష్ట్రాల్లో ఈ వేసవిలో భానుడి ప్రతాపం ఎక్కువగానే ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం గురించి తెలుసుకుందాం.
తెలంగాణలో శుక్రవారం రాత్రి మినిమం 23 డిగ్రీల సెల్సియస్ ఉండగా, ఏపీలో కూడా రాత్రి 23 డిగ్రీల సెల్సియస్సే ఉంది. శనివారం పగలు తెలంగాణలో మాగ్జిమం 36 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో కూడా మాగ్జిమం 36 డిగ్రీల సెల్సియస్సే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.