మహిళలు అందరూ కూడా బిజినెస్ రంగంపై దృష్టి సారిస్తున్నారు. టైలరింగ్ అని, హోటల్ అంటూ ఇలా అన్ని రకాల బిజినెస్ రంగంలో దూసుకొనిపోతున్నారు. అలాంటి మహిళలకు కేంద్రం శుభవార్త చెప్పింది.
వారి కోసమే అన్నపూర్ణ యోజన స్కీమ్ అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రూ.50 వేల లోన్ అందిస్తోంది. మూడేళ్లలోపు ఈ లోన్ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ ల ద్వారా ఈ రూణాలను కేంద్రం అందిస్తుంది.