పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులపై శాసనమండలి ఛైర్మన్ మోషేనురాజు ముందు ఈ నెల 5న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని MLCలు సి. రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్‌లకు నోటీసులందాయి.
ఆ రోజు వారి వివరణ తీసుకుని అనర్హత వేటుపై ఛైర్మన్ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. ఈ మేరకు చివరిసారిగా వ్యక్తిగతంగా విచారణకు రావాలంటూ ఎమ్మెల్సీలకు మరోసారి నోటీసులందాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa