తమిళనాడులోని చెన్నై పట్టణంలో డాక్టర్ అగర్వాల్స్ ఐ ఆస్పత్రిలో మహిళలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించనుంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం
సందర్భంగా 18 ఏళ్ల పైబడిన మహిళలకు మార్చి 8 నుంచి 15 వరకు ఉచిత కంటి పరీక్ష చేపడుతున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కంటి పరీక్షల కోసం 95949 24048 నంబర్లో సంప్రదించ వచ్చని సూచించారు.