ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. వేసవి తాపానికి వర్షం రాయలు చల్లదనాన్ని కలిగించాయి. ఎండాకాలంలో ఇలా వర్షాలు కురవడం పట్ల ప్రజలు ఆనందం,
ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారీ వడగళ్ల వాన కురుస్తుండటంతో అక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.