ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ క్యాప్ జెమినీ వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశీయంగా భారీగా నియామకాలు చేపట్టాడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఆ కంపెనీ చీఫ్ టెక్నాలజీ, ఇన్నోవేటివ్ అధికారి నిషీధ్ శ్రీవాస్తవ ఈ విషయాన్ని వెల్లడించారు. కంపెనీ దేశీయ వ్యాపారం మరింత పెరుగుతోందని, ఇందుకు తగినట్లుగా నియామకాలు ఉండనున్నట్లు తెలిపారు. పరిశ్రమ స్థాయిలోనే తమ ఉద్యోగుల సంఖ్య పెరుగుదల ఉంటుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa