ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేతలు సర్దుకుపోతున్నారు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 03, 2024, 10:46 AM

ఒక్క ఒంగోలు అసెంబ్లీ స్థానం తప్ప జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ నూతన సమన్వయకర్తలను నియమించింది. రానున్న ఎన్నికల్లో వారే పార్టీ అభ్యర్థులుగా ఆయా స్థానాల్లో పోటీ చేయొచ్చు.
స్థానిక నేతల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నా తప్పనిసరి పరిస్థితుల్లో గిద్దలూరులో కుందురు నాగార్జునరెడ్డి సర్దుకుపోతున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా.. సీటు మార్చేసరికి సరేనంటూ మార్కాపురంలో పర్యటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com