వైసీపీ ప్రభుత్వం సచివాలయాన్ని తాకట్టు పెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటర్ వేశారు. సోమవారం కొడాలి నాని మాట్లాడుతూ..
తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులు ఎలా ఇస్తాయని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.4 లక్షల కోట్లు ఉన్నాయని, అందులో రూ.2.50 లక్షల కోట్లు చంద్రబాబు చేసినవే ఉన్నాయన్నారు.