ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలకు నెలకు రూ.1000: ఢిల్లీ ప్రభుత్వం

national |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 03:00 PM

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఢిల్లీ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మహిళల కోసం సరికొత్త పథకం ప్రకటించింది.
'మహిళా సమ్మాన్ యోజన' కింద నెలకు రూ.1000 ఇవ్వనున్నట్లు వెల్లడించింది. 18 ఏళ్లు నిండిన మహిళలు ఈ పథకానికి అర్హులని తెలిపింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అతిశీ ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com