బ్యాంకు ఉద్యోగుల సుదీర్ఘ డిమాండ్ తర్వాత వారంలో 5 రోజుల పనిదినాలు ఈ ఏడాదే సాకారం అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపితే జూన్ నుంచి అమల్లోకి రానుంది.
అయితే, 5 రోజుల పని దినాలతో కస్టమర్లకు సేవలు అందించే పనిగంటలు తగ్గవని, మార్పులు ఉండవని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ గతంలో రాసిన లేఖలో పేర్కొంది. దీంతోపాటు జీతాల పెంపుపై కేంద్రం ప్రకటన చేసే ఛాన్సుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa