మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటేసే సదుపాయాన్ని 85 ఏళ్లు, ఆపై వయసున్న వారికి మాత్రమే కల్పించనున్నట్లు పేర్కొంది.
ఈ మేరకు నిబంధనలను సవరించింది. గతంలో 80 ఏళ్లు, ఆపై వయసు వారికి ఇంటి నుంచే ఓటేసే సదుపాయం ఉండగా తాజాగా ఈసీ వయసు పరిమితిని పెంచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa