పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గం సదుం మండల కేంద్రంలో చూడా నిధులతో నూతనంగా ఏర్పాటు చేయనున్న పార్కుకు మంత్రి పెద్దిరెడ్డి మంగళవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని నాయకులు, పలు శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa