వైసీపీ ఎంపీ మార్గని భరత్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రాజమండ్రి సిద్ధం సభలో ఆదిరెడ్డి అప్పారావుకు చెప్పు చూపించి ఎంపీ భరత్ వార్నింగ్ ఇచ్చారు.
వాలంటరీతో ఆదిరెడ్డి మాట్లాడిన ఆడియో టేపును సభలో వినిపించి భరత్ రెచ్చిపోయారు. వాలంటరీ చెల్లెమ్మల జోలికి వస్తే ఇకపై చెప్పుతో సమాధానం చెబుతామని హెచ్చరించారు.