యూపీ మీరట్‌లోని దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. ఢిల్లీలోని ఒకే ఆఫీస్‌లో పని చేసే యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో వారికి పెళ్లి నిశ్చయమైంది.
వరుడు ఊరేగింపు ఆలస్యం కావడంతో గొడవ జరిగింది. ఆ తర్వాత వరమాల సమయంలో వధువును వరుడు చెంపదెబ్బ కొట్టాడు. వధువు అతడిని తిరిగి కొట్టింది. పెళ్లికి వధూవరులు నిరాకరించారు. దీంతో పెళ్లి ఆగిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa