పెళ్లికి ప్రియుడు నిరాకరించడంతో బాలిక బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కృష్ణాజిల్లా పెడన మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెడనకు చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది.
అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థితో ప్రేమాయణం కొనసాగించింది. ఈ క్రమంలో బాలికను గర్భవతి చేసి అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోమని బాలిక అడిగింది. పెళ్లికి నిరాకరించడంతో ఆమె ఉరేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa