తెలుగుదేశం పార్టీతోనే కనిగిరి నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని వెలిగండ్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం వెలిగండ్లమండలంలోని హుస్సేన్ పురం పంచాయతీలో సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డిని గెలిపించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa