ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని కనిగిరి వైసీపీ సమన్వయకర్త దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. మంగళవారం వెలిగండ్ల మండలం రామగోపాలపురం గ్రామానికి చెందిన బొబ్బా మల్లేశ్వరికి రూ. 137000 సీఎం సహాయ నిధి చెక్కును ఎంపీపీ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి, జడ్పిటిసి గుంటక తిరుపతిరెడ్డి, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.