బీహార్‌కు చెందిన ఇద్దరు చిన్నారులు చచ్చిన పామును కాల్చి తిన్నారు. వీరిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
జముయీ జిల్లా ఖైరా బ్లాకు ఖదుయ్ బరియార్‌పుర్ గ్రామంలో జరిగింది. ఇంటికి వచ్చిన పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు పిహెచ్‌సికి తీసుకెళ్లారు. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి విషమంగా క్షేమంగానే ఉందని వైద్యులు తెలిపారు.