జనసేనకు తిరుపతి సీటు కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ కీలన నేతలు జనసేనలో చేరికకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉకా విజయ్ కూమార్, జెబి శ్రీనివాసులు జనసేన నాయకులకు టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సైతం జనసేనలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారట. పవన్ కల్యాణ్‌తో మాట్లాడి పార్టీలో చేరి పోటీ చేయాలని సుగుణమ్మ నిర్ణయించుకున్నారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa